Sai Pallavi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఫిదా బ్యూటీ వరుడు ఎవరంటే..?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి..ఆ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో అమ్మడు వరుస సినిమా అవకాశాలను అందుకుంది..సాయి పల్లవి తన అద్భుతమైన నటనలు డాన్సులతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలాగే వరుసగా తెలుగు చిత్రాలు చేసింది. ఇలా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది. సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనప్పుడు తన వ్యక్తిగత విషయాలను తెలిపింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను నాన్ వెజ్ తిననని చెప్పింది. అయితే ప్రేమించిన వ్యక్తి కోసం చికెన్ షాప్ లో నాన్ వెజ్ కొనుగోలు చేసి తనకి వండి పెడతానని తెలిపింది. ఇదే సమయంలో పెళ్లి విషయం మాట్లాడుతూ తెలుగు అబ్బాయినీ మాత్రమే చేసుకుంటాను లేకపోతే సింగిల్ గానే ఉండి పోతాను అని ఆమె చెప్పడం జరిగింది.తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ..

సాయి పల్లవి చేసిన కామెంట్ ను ట్యాగ్ చేసి మరీ వైరల్ చేశారు.ఆ వ్యక్తి కూడా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి అని ఆమె అప్పుడు పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆ హీరో కూడా సింగిల్ గానే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తు అయితే ఈమె ప్రేమిస్తున్న ఆ హీరో ఎవరా అని పెద్ద ఎత్తున ఆరా తీసి ఆ టైంలో అది అబద్దం అని తేలిపోయింది. సాయి పల్లవి వయస్సు ప్రస్తుతం వయస్సు 30 సంవత్సరాలు అనే సంగతి అందరికి తెలిసిందే..ఈమె ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Leave a Reply