Salaar Artist | ‘సలార్’ నటించిన ఈ కుర్రాడు బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

allroudadda

Salaar Artist | ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు పాన్ ఇండియా రేంజ్ లో కూడా పరిచయం అవసరం లేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. అయితే ఈ సినిమా తర్వాత ఆశించిన ఫలితాలు లేకపోవడమే కాదు.. ఫ్లాప్ లను రుచి చూశాడు ప్రభాస్. దీంతో ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ కావాలంటూ డార్లింగ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా సలార్ సినిమా విడుదలవడం.. హిట్ టాక్ తో దూసుకొని పోవడంతో కాలర్ ఎగిరేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Salaar Artist | ఇదిలా ఉంటే అందరి ఆశలు తగ్గట్టుగానే భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా డైలాగ్స్, ప్రభాస్ పై ప్రశంసల జల్లు మరింత ఎక్కువ అయింది. ఈ సినిమాలో సలార్ కటౌట్ కు ఫిదా అవ్వని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాలో స్టోరీ, ప్రభాస్, హీరోయిన్ అందరూ కూడా మెప్పించారు.

allroudadda
allroudadda

Salaar Artist | విలన్ పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్ర

అంతే కాదు ఓ కుర్రాడు కూడా ఇందులో మంచి మార్కులు వేసుకున్నాడు. మరి ఈయన ఎవరు అనుకుంటున్నారా? ఈయన గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.సలార్ సినిమాలో విలన్ పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. ఈ అబ్బాయి టాలీవుడ్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని తెలుస్తోంది. అదే నిజమైతే.. ఆ కుర్రాడు రవితేజకి కూడా కొడుకే అవుతాడు.

Also Read | గుప్పెడంత మనసు సీరియల్ నటిలో ఎన్ని అందాలు ఉన్నాయా..

ప్రస్తుతం దేవ్ 10వ తరగతి చదువుతున్నాడంట. ఇక సలార్ సినిమాలో పృథ్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్ చేశారంట. అందులో చివరికి కార్తికేయ దేవ్ ని ప్రశాంత్ నీల్ ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసి 15 రోజుల్లో ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారని కార్తికేయ దేవ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read | నన్ను సీఎంని చెయ్యండి..అందరికీ సహాయం చేస్తా..

Leave a Reply