allroudadda

Salaar Movie | సలార్ మూవీపై ఈ అమ్మాయి కామెంట్స్ వింటే మామూలుగా ఉండదు..

Salaar Movie | ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్‌షిప్ కథాంశంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ ‘సలార్’. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సీజ్ ఫైర్’ నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

ఆల్రెడీ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడిపోయాయి.ఫ్యాన్స్ షో అనంతరం అభిమానుల సందడి అందర్నీ ఉత్సాహ పరిచింది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ప్రభాస్‌కి ఇచ్చిన ప్రతి సన్నివేశం,మూమెంట్, ఎలివేషన్లు చూస్తుంటే అసలు ఇది థియేటరా లేక స్టేడియమా అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.

allroudadda
allroudadda

భారీ అంచనాలతో తెర మీదకు వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు లేట్ గా రావడం ఒక్కసారిగా ఫ్యాన్స్ లో కికిచ్చిందని చెప్పవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో సినిమా విడుదలైన సందర్భంగా ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు. యాక్షన్ సినిమాలు తీయడం ఒక ఇంగ్లీష్ హీరోలకే తగునని చెబుతుంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క ప్రభాస్ కె దక్కునని ఫ్యాన్స్ అంటున్నారు.

Leave a Reply