రష్మిక అందాలు అన్నీ చూసిన సల్మాన్ ఖాన్ ..!

భారతీయ చలనచిత్ర రంగంలో అతి తక్కువ టైంలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మికా మందన్న . కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు అందుకున్న తర్వాత మంచి పాపులారిటీ సంపాదించింది. 2021లో “పుష్ప” సినిమాతో తలరాత పూర్తిగా మార్చేసుకుంది. తన స్టెప్పులు మరియు నటనతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో.. లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభోత్సవ ప్రతి వేడుకకు బాలీవుడ్ భామల చేత స్టెప్స్ వేయించేవాళ్లు. కానీ ఈసారి సౌత్ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన మరియు తమన్నా చేత లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పించారు. ఈ రకంగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల ఓ సిని పార్టీ కార్యక్రమానికి హాజరయ్యింది.

అయితే మీడియా ప్రతినిధి కెమెరా మాన్లతో ఎప్పుడూ చనువుగా ఉండే రష్మిక… ఈ కార్యక్రమం ప్రారంభంలో అదిరిపోయే పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్ దానిపై గోల్డెన్ కోట్ డెకరేషన్ కలిగిన దుస్తులలో…కెమెరాల ముందు వంగి మరి టైట్ అందాలతో మోత మోగించింది. ఎద మరియు బ్యాక్ అందాలను చూపిస్తూ అదిరిపోయే స్మైల్ తో రష్మిక ఇచ్చిన ఫోజులు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Leave a Reply