Shanmukh Jaswanth | షాక్ .. ఛీ ఛీ .. అలాంటి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్.

allroudadda.

Shanmukh Jaswanth | యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారాడు షణ్ముఖ్. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అతడ్ని బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. చివరి వరకు అతడే విన్నర్ అనునకున్నారంతా.. కానీ మరో కంటెస్టెంట్, యూట్యూబర్, ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంత్‌తో ఓవర్ చేయడంతో.. అతడ్ని పక్కన పెట్టి..సన్నీని గెలిపించారు.బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బెడిసి కొట్టింది.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా అతడి ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. బయటకు వచ్చాక.. ఏజెంట్ సాయి సంతోష్ అనే మూవీ వెబ్ సిరీస్ మూవీ చేయగా.. అది ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అది పక్కన పెడితే ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విష‌యంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌.

allroudadda
allroudadda

దీంతో డ్ర గ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.మౌనిక అనే యువతిని మో సం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా.. అక్క‌డ గం జా యి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌. దీంతో డ్ర గ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. ఇక షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలయ్యాడు.

Recent Posts

Leave a Reply