Shanmukh Jaswanth | నేను చాలా డిప్రెషన్‌లోఉన్నాను.. షణ్ముక్

allroudadda

Shanmukh Jaswanth | యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ తెలుగులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఓ కేసు విషయంలో వెళ్లగా షణ్ముఖ్, అతడి అన్న సంపత్ గం () జాయితో అడ్డంగా దొరికిపోయారు.షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్‌కి కొన్ని రోజుల్లో వివాహం కానుంది.

అయితే మోనికా అనే అమ్మాయి తనని పదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి హెసుకోబోతున్నాడు అంటూ సంపత్ పై కేసు పెట్టగా.. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇంటికి వెళ్తే అక్కడ అన్నదమ్ములు ఇద్దరూ గం () జాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గం () జాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

allroudadda
allroudadda

తాజాగా పోలీసుల విచారణలో షణ్ముక్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘ప్రస్తుతం నేను డిప్రెషన్‌లో ఉన్నా.. ఒక్కోసారి నాకు ఆ** హ** త్య చేసుకోవాలనిపిస్తోంది.. డిప్రెషన్ కారణంగానే మ** త్తు పదార్థాలు తీసుకున్నా’ అంటూ షణ్ముక్ పోలీసుల ఎదుట కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply