షో పేరుతో హీరోయిన్ తో రచ్చ చేస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్!!

ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో శ్రద్ధదాస్, శేఖర్ మాస్టర్, పండు, ఇంకా కొంతమంది జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.. హైపర్ ఆది, ప్రదీప్ ఎలాగూ ఉండనే ఉన్నారు.. ఆ వెకిలి కామెడీ, జబర్దస్త్ ను మించిన బూతు స్కిట్లు అందులో కామన్ అయిపోయాయి.

మరీ ఈమధ్య ఆ డోస్ పెరిగింది.. తాజాగా విడుదలైన ఒక ప్రోమోలో శ్రద్ధదాస్, శేఖర్ మాస్టర్ ఉప్పెన సినిమాలో జల జల జలాపాతం పాటకు డ్యాన్స్ వేశారు.. ఏ మాటకు ఆ మాట ఇద్దరూ కెమిస్ట్రీ సూపర్ గా పండించారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ తన కళ్ళతో శ్రద్ధ దాస్ ను ఉక్కిరి బిక్కిరి చేశాడు.. ఆమె తేరుకునే లోపే శ్రద్ధ ఒడిలో సేద తీరాడు.

ఇక ఎప్పటినుంచో శ్రద్ధను గోకుతున్న హైపర్ ఆది ఈ పాటలో శేఖర్ మాస్టర్ డాన్స్ వేసిన తీరును చూసి అలా సైలెంట్ అయిపోయాడు.. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అని ఆత్రుతగా చూశాడు.మొత్తానికైతే శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దీనిపై మీ ఆభిప్రాయం కామెంట్లో తెలియచెయ్యండి.

https://www.instagram.com/reel/Cp64GJuIGX_/?utm_source=ig_embed&ig_rid=dbbcff69-5452-48b9-bfce-07577810019c

Leave a Reply