Shree Rapaka  | రామ్ గోపాల్ వర్మ గురించి నటి శ్రీ రాపాక షాకింగ్ కామెంట్స్..

allroudadda

Shree Rapaka  | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమాతో హీరోయిన్ శ్రీ రాపాక పాప్యులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా… అభిమానుల్లో క్రేజ్ మాత్రం అలాగే ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శృం** గా** రం గురించి బో* గా మాట్లాడింది. మ్యారేజ్ కి ముందు శృం** గా** రంలో పాల్గొనడంలో తప్పులేదని… అందులో పాల్గొంటేనే అతను మగాడా? కాదా? అనే విషయం తెలుస్తుందని చెప్పింది.

allroudadda
allroudadda

పెళ్లి జరిగిన తర్వాత అతను మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధ పడాల్సి వస్తుందని తెలిపింది. ఇదే సమయంలో తన స్నేహితురాలికి జరిగిన ఒక అనుభవం గురించి తెలిపింది. తన ఫ్రెండ్ తొలి రాత్రి… ఆమె భర్త ఒక గే అనే విషయం తెలిసిందని చెప్పింది. దీంతో, తన ఫ్రెండ్ ఎంతో బాధపడిందని తెలిపింది.అందుకే నాకు రామ్ గోపాల్ వర్మ లాంటి మగాడు కావాలి అని శ్రీ రాపాక చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply