Shriya Saran: రోజురోజుకు కొత్త అందాలతో శ్రియ శరన్.. ఏకంగా వాటిని బయటపెట్టెసిందిగా?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ శరన్ అందరికీ తెలిసిందే.తన నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుందిఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.

కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ.ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి షాక్ ఇచ్చింది.ఇక సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.యితే తాజాగా శ్రియా దరించిన ఈ డ్రెస్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె నడుస్తన్నప్పుడు ఆమె డ్రెస్‌ ఎక్కడ జారిపోతుందో అనేంతగా ఉంది. ఆ సమయంలో డ్రెస్‌ను కవర్‌ చేసుకోలేక ఎంతో కష్టపడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ తో విరుచుకపడుతున్నారు.

కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్‌ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్‌ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు శ్రియాను బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావేద్‌తో పోల్చుతున్నారు. ఇలాంటి చెత్త డ్రెస్‌లు ఆమెనే ఇచ్చిందా అంటూ.. ఉర్ఫీ జావేద్ 2.0 వెర్షన్ వచ్చిందని కామెంట్‌ చేస్తున్నారు. దీంతో శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply