ట్రెడిషనల్ డ్రెస్సులో శ్రీయ అందాలతో రచ్చ..! బాబోయ్ చూస్తే మతిపోతుంది..

వయస్సు పెరిగిన రోజు రోజుకు అందాలను పెంచుకుంటూ వస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రీయా శరన్..అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది..టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది.. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ బిజీగా ఉంటుంది..

తన పర్సనల్ లైఫ్ గురించి, హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్సులో హాట్ అందాలను ఆరబోస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన విషయం తెలిసిందే..

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది..

తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. ఆమె వయసు వెనక్కి వెళుతోందా అనేంతగా శ్రీయ లేటెస్ట్ లుక్స్ ఉన్నాయి.ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి..

Leave a Reply