ప్రియుడుతో అలా దొరికిన శృతి హాసన్.. ఫోటో వైరల్..!

కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ శృతి హాసన్..తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో క్రేజ్ ను సంపాదించుకుంది.. అలా ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫెమస్ అవుతుంది..ఒక వైపు వరుస సినిమాలను చేస్తున్నా కూడా మరోవైపు ప్రియుడు ఉన్న ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేస్తు నెటిజన్స్ చేత ట్రోల్స్ వేయించుకుంటుంది.. మొన్నమధ్య ప్రియుడితో లిప్ లాక్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది..

అది ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే.. ఇప్పుడు మరో పోస్ట్ ను షేర్ చేసింది.. అది వైరల్ గా మారింది..శ్రుతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడు శంతనుతో కలిసి ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లకు గ్యాప్ దొరికితే చాలు ముంబైలోని ప్రియుడి ఫ్లాట్‌లో తేలుతుంది శ్రుతి హాసన్.గత రెండు మూడేళ్ల నుంచి ఈ ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారు. డేటింగ్ చేస్తున్నారు.

అయితే తాజాగా శ్రుతి హాసన్ హద్దులు దాటింది. ప్రైవేట్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో శంతను, శ్రుతి నగ్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.. రాత్రి పడుకునే ముందు ఇలా ఫోటో తీసి ఇన్ స్టాలో షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంత రొమాంటిక్‌గా, పర్సనల్‌గా ఉన్న ఫోటోను కావాలనే షేర్ చేసిందా? అనుకోకుండా లీక్ చేసిందా? అన్నది తెలియడం లేదు.

శంతను నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌.. నాకు దొరికిన బెస్ట్ లవ్.. నువ్వే నా వజ్రానివి.. నువ్వే నా వెలుగువి.. నువ్వే నా స్టార్‌వి.. నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుంటా.. ఎన్ని రోజులు కష్టాలు పడుతున్నా నీకు తోడుగా ఉంటాను అంటూ తన ప్రేమను చాటుకుంది.. గతంలో వేరే వ్యక్తి తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. ఇకపోతే శ్రుతి హాసన్ ప్రస్తుతం తన సినీ కెరీర్‌ మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

Leave a Reply