Slate Pencil | బలపాలు తింటే ఏం జరుగుతుందో తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..

allroudadda

Slate Pencil |మనం కొంత మందిలో వింత అలవాట్లను చూస్తూఉంటాము. కొంత మంది పచ్చి బియ్యం తింటు ఉంటారు. కొందరు మట్టి ని తింటారు. అలాగే కొంతమందికి చాక్ పీసులు , బలపాలు తినాలనిపిస్తుంటుంది. ఇది ఒక సమస్య. ఇలా బలపాలు, చాక్ పీసులు తినడం వలన పీకా అనే సమస్య ఉన్నట్లు గుర్తించాలి . దీనికి గనుక సరిగ్గా చికిత్స తీసుకోకపోతే భవిష్యత్‌లో అది అజీర్ణ సమస్యలకు దారి తీసి అనేక జీర్ణ సమస్యలను తెస్తుంది .

కొంతమందికి రెగ్యులర్ గా చాక్ పీసెస్, బలపాలు తినాలనిపిస్తుంటుంది. దీనికి కారణం పీకా అనే ఓ సమస్య ఉన్నట్లు. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

పీకా అనే సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా వస్తుంది.చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి..

ఒకప్పుటి స్టార్ హీరో వడ్డే నవీన్, ఎన్టీఆర్ అల్లుడు అనే విషయం మీకు తెలుసా..?

  1. దంతాలు పాడవ్వడం
  2. జీర్ణ సమస్యలు
  3. మలబద్ధకం
  4. లెడ్ పాయిజనింగ్
  5. కడుపులో నులిపురుగు పెరగడం
  6. ఆకలి లేకపోడం

Leave a Reply