Gold Rates: పండగ లాంటి శుభవార్త.. బంగారం, వెండి ధరలు పతనం..!

Gold Rates: ప్రస్తుతం బంగారం ధరలు దేశంలో చాలా వేగంగా పడిపోతున్నాయి. శుభకార్యాలు కూడా అయిపోవటంతో డిమాండ్ తగ్గటం, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావంతో రేట్లు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నేడు సగటున రూ.300 తగ్గింది.

దీంతో వివిధ నగరాల్లో Gold Rates తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,460, ముంబైలో రూ.50,050, దిల్లీలో రూ.54,200, కలకత్తాలో రూ.54,050, బెంగళూరులో రూ.54,050, పూణేలో రూ.54,050, వడోదరలో రూ.54,100, జైపూర్ లో రూ.54,200, లక్నోలో రూ.54,200, కోయంబత్తూరులో రూ.54,460, సూరత్ లో రూ.54,100, భువనేశ్వర్ లో రూ.54,050, నాశిక్ లో రూ.54,080, సేలమ్ లో రూ.54,460గా ఉన్నాయి.

ఇదే క్రమంలో Gold Rates 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు నేడు సగటున రూ.220 మేర తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,410, ముంబైలో రూ.58,960, దిల్లీలో రూ.59,110, కలకత్తాలో రూ.58,960, బెంగళూరులో రూ.58,960, పూణేలో రూ.58,960, వడోదరలో రూ.59,010, జైపూర్ లో రూ.59,110, లక్నోలో రూ.59,110,

కోయంబత్తూరులో రూ.59,410, సూరత్ లో రూ.59,010, భువనేశ్వర్ లో రూ.58,960, నాశిక్ లో రూ.58,990, సేలమ్ లో రూ.59,410గా ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.54,050 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,960గా కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్,

Leave a Reply