చిట్టి నడుము ఊపుతూ శ్రీలీల డాన్స్ వీడియో వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ జరిగాయంటే చాలు.. స్టేజ్ పై హీరోహీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మన్సులను కళ్ళార్పకుండా చూస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్సింగ్ స్టయిల్ తో డాన్స్ చేస్తే చూస్తున్న ప్రేక్షకులకు వినోదమే.

తాము నటించిన సినిమాలలోని పాటలే కాకుండా.. ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నా డాన్స్ చేస్తుంటారు.

తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల.. అదిరిపోయే మాస్ డాన్స్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల డాన్స్ పెర్ఫార్మన్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. రీసెంట్ గా పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేసిన శ్రీలీల..

ఓవైపు మాస్ రాజా రవితేజ సరసన ‘ధమాకా’ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉంది. శ్రీలీల చేసిన మాస్ పెర్ఫార్మన్స్ చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు అనేక మండి ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply