Heroine Srileela | పది సినిమాలకే రేట్‌ పెంచిన శ్రీలీల..

allroudadda

Heroine Srileela | శ్రీలీల ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కోలీవుడ్ లో కూడా ఈమె పేరు వినబడబోతుంది. శ్రీలీల భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి విజయవంతమైన తెలుగు కన్నడ చిత్రాల్లో నటించిన ఈమె 2019లో కిస్ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి సైమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కన్నడ ఆమెను వరించింది. ఆ తర్వాత భరతే, పెళ్లి సందడి, బై టూ లవ్ అనే చిత్రాలు నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో 10కి పైగా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల వరస సినిమాలతో ఎంత బిజీగా ఉందో చెప్పక్కర్లేదు మొదటి చిత్రం కన్నడలో నటించినప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు పరీక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత ధమాకా తో మంచి సక్సెస్ అందుకొని సూపర్ డూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది.

allroudadda
allroudadda

అలాగే గుంటూరు కారం మూవీ లో శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటించింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా … చినబాబు , సూర్య దేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మకు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

Balakrishna | మీరు సిద్ధమా మేము సిద్దం..జగన్ పై గాండ్రించిన బాలయ్య..

దానితో ఈమె కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు … ఈ బ్యూటీ కి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తప్పు ఏమీ లేదు అని నిర్మాతలు డిసైడ్ అవ్వడంతో ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూ సినిమాలను ఓకే చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం శ్రీ లీల ఒక్కో మూవీ కి దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు … ఒక వేళ సినిమా కథ గనుక అద్భుతంగా నచ్చిన … ఆ సినిమాకు చాలా తక్కువ తేదీలను ఇవ్వాల్సి వచ్చిన సినిమాకు ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recent Posts

Leave a Reply