అందాల నవ్వుతో మాయ చేసిన శ్రీలీల.. అందం కోసం ఇలా చేస్తోందా ?

సినిమా బ్యూటీలందరూ ఎక్కువగా మేకప్ వాడతారు. కానీ, శ్రీలీల మాత్రం మేకప్ లేకుండానే మెరిసిపోతూ ఉంటుంది. శ్రీలీల నటిగా తెరంగేట్రం చేసిన నాటి నుంచే తనదైన శైలిలో అందంతో.. అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ, శ్రీలీల తన స్కిన్ గ్లో కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.. ? తను సహజంగా అందంగా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు పాటిస్తుందనే సీక్రెట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా శ్రీలీల ఒక టేబుల్ స్పూన్ తేనే, ఒక టేబుల్ స్పూన్ పొప్పడి పండు గుజ్జు, పొప్పడి పండు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ గుజ్జు తీసుకుంటుందట. ఇవి బాగా కలిపిన మిశ్రమాన్ని తన ఫేసుకు అప్లై చేసుకుని.. 15 నిమిషాల వరకు అలా ఉంచుతుందట. అది పొడిగా మారిన తర్వాత శ్రీలీల దాన్ని కడుక్కోమంటుంది.

అంతే, ఇలా చేస్తే..శ్రీలీల వంటి అందమైన చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు.శ్రీలీల తన చర్మ సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి పచ్చని కూరగాయలు మరియు పండ్లు తింటుంది. శ్రీలీల జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదు. యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ కార్యాలయాలలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అందుకే శ్రీలీల వాటిని ఎక్కువగా ఉంటుంది.

Leave a Reply