Sri Reddy | పవన్ భార్య, పిల్లల జోలికొస్తే న**తా కొడకా..

allroudadda

Sri Reddy | శ్రీరెడ్డి తనలోకి కొత్త యాంగిల్‌ని చూపించింది. శ్రీరెడ్డి అంటే ఎప్పుడూ వైసీపీ పార్టీకి వత్తాసు పలుకుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తిట్టిపోస్తూ ఉంటుంది. జగన్‌ని కానీ.. వైసీపీ పార్టీని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా.. శ్రీరెడ్డి శివాలెత్తుతుంది. అయితే శ్రీరెడ్డి ఫస్ట్ టైం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలిస్తూ.. వైసీపీ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనీల్ కుమార్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.వైసీపీ మద్దతుదారుడుగా ఉన్న బోరుగడ్డ అనీల్ కుమార్.. ఇటీవల పవన్ కళ్యాణ్‌ని ఆయన భార్య పిల్లల్ని తీవ్ర స్థాయిలో దూషిస్తూ వీడియో విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్‌ని పచ్చి బూతులు తిడుతూ.. పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని తనకి అప్పగించాలని నోరు పారేసుకున్నాడు. అయితే ఈ వీడియోకి కౌంటర్ ఇస్తూ శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నువ్ ఏ పార్టీలో ఉన్నాసరే.. ఆడాళ్లు, పిల్లల జోలికొస్తే తొక్కతీస్తా నా కొడకా అంటూ బోరుగడ్డ అనీల్ కుమార్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియో వదిలింది శ్రీరెడ్డి.‘జగన్ అన్నని మనం అంతా నమ్మి.. వైఎస్ఆర్‌పై అభిమానంతో వైసీపీ పార్టీని నెత్తిన పెట్టుకుంటున్నాం.

పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ‘సంజీవని’ మొక్క ఇదే.

కానీ నేను ఏ పార్టీలో ఉన్నా.. మహిళల్ని కించపరిస్తే మాత్రం ఊరుకోను. వైసీపీ పార్టీలో ఉన్న ఒక వెధవ.. జనసేన పార్టీ నాయకుడ్ని కించపరుస్తూ మాట్లాడాడు. వ్యక్తిగతం అతని గురించి మాట్లాడు తప్పులేదు.. ప్రతి విమర్శలు చేసినా తప్పేలేదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకోను. అతను తప్పు చేస్తే అతన్ని తిట్టాలి కానీ.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యని , ఆయన పిల్లల్ని వైసీపీ పార్టీలో ఉన్న అనీల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు.

allroudadda
allroudadda

ఈ అనీల్ కుమార్ అనేవాడు.. వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇది జగన్ అన్నకి చేరాలి. జగన్ నా చుట్టం.. మా నాన్న వైఎస్ చుట్టం.. వైసీపీ జోలికి వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. అసలు వీడి స్థాయి ఏంటి? అసలు వీడు ఎవడు? ఇలాంటి వెధవల వల్లే.. వైసీపీ పార్టీ అంటే రౌడీ రాజ్యం అంటున్నారు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు.

పవన్ కళ్యాణ్ భార్యని.. ఆయన భార్యని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు.ఆడపిల్లలతో పెళ్లం పిల్లలతో నీకేం పనిరా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడు వాడు.. (పవన్ కళ్యాణ్).. దమ్ముంటే వాడ్ని తిట్టు.. కానీ వాడి పిల్లలు ఏం చేశారు? ఈ అనీల్ గాడి కుండ బద్దలు కొట్టాలి.. వైసీపీ పేరు చెప్పి రౌడీయిజం చేసేవాళ్లకి బంబ్ బజాయించాలి. ఇలాంటి రౌడీ వెధవల్ని జగన్ అన్న ఎంకరేజ్ చేయడు. అసలు నీకు వైసీపీకి సంబంధం ఏంట్రా వెధవా? చంపుతా నరుకుతా అని బెదిరిస్తున్నాడు వీడు.. పోలీసులు వీడిపై యాక్షన్ తీసుకోవాలి.

Leave a Reply