Sri Reddy: అందాలు చూపిస్తూ మేక కూర ఫ్రై చేసిన శ్రీరెడ్డి..! వైరల్ వీడియో

శ్రీరెడ్డి.. ఈవిడ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ గురించి మనందరికీ. అయితే గతంలో ఈమె కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో రచ్చ చేసి, మీడియా ముందుకి వచ్చి ఒక్కసారిగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ శ్రీరెడ్డి. ఇకపోతే ఈమె గతంలో ఫిలిం ఛాంబర్ ముందు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి బాధితులైన ఆడవాళ్ళకి న్యాయం చేయాలి అంటూ గొడవ చేస్తూ సినీ ప్రముఖులందర్నీ తిట్టింది. అయితే ఇందులో భాగంగా చిరంజీవి తల్లిని కూడా అనరాని మాటలు అంది.

అయితే ఇది జరిగి చాలానే సంవత్సరాలైంది. ఇక తాజాగా ఇటీవల నేను తప్పుచేశాను….అంతే కాదు బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. …నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి అంజనమ్మా’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. కాగా ఈమె పవన్ కళ్యాణ్‌పై మాత్రం విరుచుకుపడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో శ్రీ రెడ్డి పొలాల చుట్టూ తిరుగుతూ వంటలు చేస్తుంది. అయితే ఆ మధ్య చేపల కూర చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు మేక తొడ కూర వండింది.

ఇక మంచిగా పిల్లల మధ్య కూర్చొని తాను చేసిన వంటని చక్కగా ఆస్వాదించింది. అయితే వీడియోలో ఈ అమ్మడు చేసిన రచ్చకు వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా నటి శ్రీరెడ్డి భారీగానే ఆస్తులు కూడబెట్టిందంటూ గట్టిగానే ప్రచారం ఉంది. అయితే ఈమెకి ఖరీదైన విల్లాతో పాటు.. లగ్జరీ కారు.. విలువైన ఆస్తులు బాగానే కూడబెట్టిందని టాక్ గట్టిగానే ఉంది. అయితే శ్రీరెడ్డికి హైదరాబాద్‌లో మంచి ఖరీదైనా విల్లా ఉన్న మాట వాస్తవమే.

కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. శ్రీరెడ్డి పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లాలో కూడా బాగానే ఆస్తులు ఉన్నాయట.అయితే తాజాగా తన ఆస్తులు, పంట పొలాలను చూపిస్తూ వీడియో వదులుతుంది శ్రీరెడ్డి. ఇకపోతే ఆ మధ్య తాను కొనుగోలు చేసిన స్థలాన్ని చూపించింది శ్రీరెడ్డి. అయితే దేవుడి దయ ఉంటే.. ఈ పల్లె వాతావరణంలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందంటూ..

దానితో పాటు తన పొలంలో విరిగిగా పెరిగిన మునగ చెట్లును చూపించింది శ్రీరెడ్డి. అయితే అక్కడే ఉన్న గుమ్మడిపాదులు.. గడ్డి వాములు, అరటి తోటలు, చెరువు గట్లు చూపిస్తూ సందడి చేసింది శ్రీరెడ్డి. ఇకపోతే తన సొంత పొలంలో వరినాట్లు వేయిస్తూ.. అక్కడ పని చేస్తున్న కూలీలతో ముచ్చటించింది శ్రీరెడ్డి.అయితే శ్రీరెడ్డి అమ్మమ్మగారి ఊరు పసలపూడి.ఇక ఈమె ఆ ఊరిలోనే పుట్టిపెరిగింది…!!

Leave a Reply