Sri Reddy :  ఓరి దేవుడా .. శ్రీరెడ్డి గుడ్ల కూర ఎలా చేసిందో మీరే చూడండి..

శ్రీరెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఈ పేరు సంచలానాలకు కేరాఫ్.. ఇక ఈ అమ్మడు ఏమి చేసిన అది రచ్చ రచ్చ చేస్తుందున్న విషయం తెలిసిందే.తాజాగా ఓ వంటను రుచి చూపించింది.. అదేంటో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం పదండీ..ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది. అందులో ఆమె పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.

ఇక తాను వేసుకునే డ్రస్ లు మాత్రం తన అందాలను బయటపెడతాయి. కేవలం తన ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.ఇక యూట్యూబ్లో తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటుంది. ముఖ్యంగా సీ ఫుడ్ లాంటివి తన అందాలను వడ్డిస్తూ షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా మరో వీడియోను తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పంచుకుంది.

అందులో తాను చెన్నై లో తన ఇంట్లో వంట చేస్తూ కనిపించింది. గుడ్ల కూర చేసింది.. ఇక ఆ వీడియో లో తాను ఏ మాత్రం గ్లామర్ షో చేయలేదు. పద్దతిగా చీర కట్టుకొని జనాలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఆ వీడియో చూసిన వాళ్ళంతా బాగా లైక్స్ కొడుతున్నారు. అందంగా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.. గుడ్ల కూర తో పాటు శ్రీరెడ్డి ఘాటు అందాలను కూడా చూపించిన వీడియోను ఒకసారి చూడండి..

Leave a Reply