ఫోన్ నెంబ‌ర్ అడిగితే.. దాని సైజు చెప్పి షాక్ ఇచ్చిన శ్రీరెడ్డి..!

శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. శ్రీరెడ్డి ఒకప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలమైనప్పటికీ.. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలు చేస్తూ నెటిజన్స్ కు మరింత దగ్గర అయింది శ్రీరెడ్డి.. ఇక తన ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ పేజీలలో హాట్ హాట్ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు కి కునుకు లేకుండా చేస్తుంది..

తాజాగా శ్రీ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో బ్లూ ఫ్రాక్ వేసుకొని తన ఎద భాగాలను ధైస్ ను చూపిస్తూ.. నడుము భాగాన్ని తిప్పుతూ కుర్రకారు నరాల్లో కరెంట్ జనరెట్ అయ్యేలా చేస్తుంది. తాజా ఫేస్ బుక్‌ లైవ్‌లో శ్రీరెడ్డి తనదైన శైలిలో విశ్వరూపం చూపించింది. భారీ అందాలను కెమెరాకు ఎదురుగా పెట్టి.. థైస్ షో చూపిస్తూ లైవ్ నిర్వహించింది.

దీంతో ఆమె ఫాలోవర్స్ రెచ్చిపోయారు. అడుగు అడుగునా ఆమె లైవ్‌కి అడ్డుతగులుతూ కామెంట్ల మోత మోగించారు. దీనిలో భాగంగా.. శ్రీరెడ్డి ఫోన్ నెంబర్ చెప్పాలని ఓ నెటిజన్ విసిగించడంతో అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అతను నంబర్ అడిగితే.. ఈమె ఏకంగా తన సైజులు చెప్పేసింది. 36-28-40 సైజులు చెప్పి నెంబర్‌ని రాసుకోమని చెప్పింది శ్రీరెడ్డి.

Leave a Reply