మన తెలుగు హీరోలు పెళ్లి కట్నం ఎంత తీసుకున్నారో తెలుసా?నాని అయితే

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులకు పెద్దగా విలువ లేదు అనే విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ నే ఉన్నాం.ఎవరితో అయినా ఇట్టే ప్రేమలో పడతారు అంతే వేగంగా విడాకులు తీసుకుంటారు.బంధాలకు, ఎమోషన్స్ కి వాల్యూ లేదు ఇండస్ట్రీలో.అందుకే చాలామంది హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నారు అంటే పెళ్లయ్యాక సినిమాలు ఆపేయాలని కండిషన్ పెడతారు.

ఇక ఇప్పుడు విచిత్రం ఏమిటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత సదరు పిల్ల తల్లులని కొంతమంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు,ఐతే పెళ్లికి కట్నం ఎంత తీసుకున్నారు అనే విషయం మాత్రం అంత ఈజీగా తెలియదు. ఆ వివరాలు మీకోసం. స్టార్ హీరోలు ఎంతెంత డౌరీ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

రామ్ చరణ్ – ఉపాస‌నః మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, అపోలో హాస్పిటల్స్ అధినేత వార‌సురాలు ఉపాస‌న 2012లో పెళ్లి చేసుకున్నారు. అంత‌కు ముందు వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌. ఉపాస‌న త‌న పెళ్లి క‌ట్నంగా 300 కోట్ల వ‌ర‌కు తెచ్చిన‌ట్టు స‌మాచారం. వీళ్ల పెళ్లికి అప్పుడే.. 15 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు అంచ‌నా.

మహేష్ బాబు – నమ్రతః టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్ అనగానే గుర్తొచ్చే జంట మహేష్-నమ్రత. ‘వంశీ’ సినిమా షూటింగ్ లో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. నమ్రత నేటివ్ ప్లేస్ మహారాష్ట్ర. మరి, టాలీవుడ్ ప్రిన్స్ ను కట్టుకున్న ఈ బ్యూటీ పుట్టింటి నుంచి తెచ్చిన క‌ట్న‌కానుక‌లు ఎంతంటే.. భారీగానే ఉన్నాయి. 15ఏళ్ల క్రిత‌మే ఆమె త‌చ్చిన ఆస్తుల విలువ 75 కోట్ల రూపాయ‌ల‌ని టాక్‌.

జూ.ఎన్టీఆర్‌-ప్ర‌ణ‌తిః జూనియ‌ర్ పెళ్లి కూడా 2011లోనే జ‌రిగింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి వీరిది. ఈ పెళ్లి ద్వారా జూనియ‌ర్ కు 200 కోట్లు క‌ట్నంగా ముట్టిన‌ట్టు స‌మాచారం. ఇక‌, వీరి పెళ్లి కూడా ధూమ్ ధామ్ గా జ‌రిగింది. ఇందుకోసం 18 కోట్ల మేర ఖ‌ర్చైన‌ట్టు స‌మాచారం.

నాని-అంజ‌నాః నేచుర‌ల్ స్టార్ గా వెలిగిపోతున్న నాని కూడా ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంజ‌నా అనే యువ‌తితో మూడేళ్లు ల‌వ్ స్టోరీ న‌డిపిన త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. కట్నంగా 3 కోట్ల వ‌ర‌కు తీసుకున్నాడ‌ట ఈ హీరో.

న‌రేష్ – విరూపః అల్ల‌రి న‌రేష్ విరూప‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి మ్యారేజ్ 2015లో జ‌రిగింది. ఈ పెళ్లికి గానూ న‌రేష్ 5 కోట్ల వ‌ర‌కు క‌ట్నం తీసుకున్న‌ట్టు టాక్‌.

Leave a Reply