Suma: యూట్యూబ్ ద్వారా సుమ నెలసంపాదన తెలిస్తే మీకు నిద్రకూడా పట్టదు..!

Suma: ఇప్పటికే పలు రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు సెలబ్రెటీలు. అయినా కూడా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పనైనా సరే కానీ డబ్బు వస్తే చాలు అన్న ఉద్దేశంతో ఎలాంటి పనునైనా చేస్తున్నారు. సోషల్ మీడియా యూట్యూబ్ల ద్వారా ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తూ విమర్శలను ఎదుర్కొంటూ డబ్బులను సంపాదిస్తున్నారు చాలామంది సెలబ్రిటీస్. అయితే తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కూడా డబ్బుల కోసం ఇటువంటి పనులు చేస్తుంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమా కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. తన మాటలతో అందరిని మంత్రం వద్దని చేస్తుంది ఆమె. మాటలతో ఎంతోమందిని అభిమానులను చేసుకుంది. యాంకరింగ్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించింది ఆమె.

సినిమాలతో అంత క్రేజ్ దక్క లేకపోవడంతో మళ్లీ యాంకరింగ్ వైఫ్ కి వచ్చేసింది సుమ.ఆమె యాంకరింగ్ మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన యాంకరింగ్ విషయంలో కానీ తన మాటల్లో గాని ఎటువంటి నెగెటివిటీ రాకుండా జాగ్రత్త పడుతూ ఇన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చింది.

అయితే ఈమధ్య శుభ ఒక యూట్యూబ్ ఛానల్ ను సైతం స్టార్ట్ చేసింది. ఛానల్ లో కూడా తనదైన కామెడీ వీడియోలను పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లతో నవ్విస్తోంది సుమ. అంతేకాదు ఇంట్లో చేసే పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తోంది .టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం సుమ నెలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమారు మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

Leave a Reply