Minister Roja: మంత్రి రోజాకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సన్నీలియోన్..!

ROJA: నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా టార్గెట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా మాజీ స్టార్‌ సన్నీ లియోన్‌ను మధ్యలోకి లాగారు. పవన్‌ కళ్యాణ్‌ నీతులు మాట్లాడుతుంటే సన్నీ లియోన్‌ వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు.

పెళ్లాలలను వదిలేసే పవన్‌ నీతులు మాట్లాడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. సన్నీలియోన్‌ పేరు వాడి సామెతను కొత్తగా ట్రై చేశాను అనుకున్నారు మంత్రి రోజా.. కానీ రోజా చేసిన కామెంట్స్‌కు సన్నీ లియోన్‌ అదే స్థాయిలో బ్లాస్టింగ్‌ కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ చేసింది.అయితే ఈ వీడియోని సన్నీలియోన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఆమె మాట్లాడుతూ నేను ఒక ఆ స్టార్ నే.. కానీ నా గతం గురించి నేను ఏ రోజు కూడా పశ్చాత్తాప పడలేదు. నేను ఏది చేయాలనుకున్నా సరే బహిరంగంగానే చేశాను.. కానీ మీలా నేను చేయలేదు. ఇక మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేను ఇండస్ట్రీని వదిలేసాను. మీరు ఇంకా వదిలేయలేదు అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a Reply