Surya Daughter | వామ్మో.. సూర్య కూతురు అందం ఎప్పుడైనా చూసారా..

allroudadda

Surya Daughter | కోలీవుడ్, టాలీవుడ్ తదితర చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్న ప్రముఖ హీరో సూర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు సూర్య కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.దీంతో ఆ మధ్య సూర్య హీరోగా నటించిన “ఆకాశమే నీ హద్దురా.!” చిత్రం కోలీవుడ్ లో పాటు టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది.

అయితే హీరో సూర్య తన సినీ జీవితంలో అంతగా విజయం సాధించడానికి ముఖ్య కారణంగా తన భార్య మరియు ఒకప్పటి హీరోయిన్ “జ్యోతిక” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే 2006వ సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.కాగా జ్యోతిగా కూడా అప్పట్లో టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి బాగానే రాణించింది.కానీ పెళ్లయిన తర్వాత సినిమాల పరంగా జోరు తగ్గించినప్పటికీ అడపాదడపా చిత్రాలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.

allroudadda
allroudadda

కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.కొడుకు పేరు దేవ్ మరియు కూతురు పేరు దివ్య.అయితే ఇటీవలే జ్యోతిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సూర్య తన కొడుకు కూతురుతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసింది.దీంతో సూర్య అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.అంతే కాకుండా సూర్య కొడుకు, కూతురు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Poonam Kaur | వాళ్ళ వలన పెళ్లి కూడా చేసుకోలేకపోయా.. పూనమ్‌కౌర్‌

అయితే ఇప్పటి వరకు సూర్య తన కుటుంబ విషయాలను మరియు వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేయలేదు.దీంతో ఉన్నట్లుండి జ్యోతిక దివ్య మరియు దేవ్ ల ఫొటో లను షేర్ చెయ్యడంతో అభిమానులు తమ అభిమాన నటుడి కొడుకు, కూతురిని చూసి తెగ మురిసిపోతున్నారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్య సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తోన్న కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడు సూర్య. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అటు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస లతో బిజీగా ఉంటుంది జ్యోతిక.

Recent Posts

Leave a Reply