Taapsee | పెళ్లిపై స్టార్ హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు..

allroudadda

Taapsee | తెలుగులో రాఘవేంద్ర రావు(Raghavendra Rao) దర్శకత్వంలో ఝమ్మంది నాదంసినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసింది. తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్(Bollywood)కి చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది తాప్సీ.

allroudadda
allroudadda

ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.తాప్సీ తన సినిమాల కంటే ఇటీవల వివాదాలు, సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కంగనాతో వివాదం, సౌత్ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్.. ఇలా పలుమార్లు వివాదంలో నిలిచింది తాప్సీ.

Nandita Swetha |  వింత వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ అందాల భామ. 

తాజాగా తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు. దీనికి తాప్సీ సమాధానం చెప్తూ.. ‘నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అంటూ చాలా బోల్డ్ గా సమాధానమిచ్చింది. దీంతో తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Recent Posts

Leave a Reply