Tasty Teja |షాక్.. టేస్టీ తేజ కి గుండెపోటు..హాస్పిటల్ కి వెళ్ళే సమయంలో..

allroudadda

Tasty Teja | గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు.మంచి ఆహార అలవాట్లు తగినంత వ్యాయామంతో మృత్యువాత నుంచి బయట పడొచ్చని వివరిస్తున్నారు.

చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సీపీఆర్‌ (కార్డియో పల్మాలజీ రిససిటేషన్‌) విధానాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఆశ వరర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది నిర్వహించిన సర్వేలో సుమారు 40 లక్షలకు పైగా వైద్య పరీక్షలు చేశారు.అయితే తాజాగా టేస్టీ తేజ గుండెపోటుకు గురయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

allroudadda
allroudadda

అంతే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తేజ ప్రియాంక ఇంటికి వెళ్లారు అయితే ఆయన చేత టేస్టీ ఫుడ్ చేయించాలని శివ ప్రియాంక ఫిక్స్ అవుతారు.తన ఇంటికి టేస్టీ తేజ రావడంతో శివకుమార్ తనకు ప్రత్యేకంగా ఖర్బుజ జ్యూస్ తయారు చేసి ఇస్తారు అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజిగా ఉందని తేజ మాట్లాడుతారు అనంతరం గుండె నొప్పిగా ఉంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ?

దీంతో ప్రియాంక ఎంతో కంగారుపడుతూ శివకు అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెబుతుంది. తేజ మాట్లాడకుండా ఉండిపోవడంతో ఈమె కంగారు పడి ఏడుస్తుంది అయితే శివ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు.ఇలా ప్రియాంక ఏడవడంతో తేజా (Tasty Teja) ఇదంతా ఫ్రాంక్ అని లేవగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక తన ప్రియుడును బాగా కొట్టేసింది అయితే ఇదంతా కూడా ముందుగానే వీడియోలో శివకుమార్ తేజ ఇద్దరు కలిసి తనని ఫ్రాంక్ చేయబోతున్నామని చెప్పారు.మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply