TDP-Jana Sena | టీడీపీ జనసేన తొలి ఎమ్మెల్యే జాబితా విడుదల.

allroudadda

TDP-Jana Sena | టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది.118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు.

కాగా, జనసేన 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. మిగిలిన 19 మంది క్యాండిడేట్ల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 మంది, జనసేన ఐదుగురితో కలిపి ఇవాళ మొత్తం 99 మంది క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేశారు.జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. టీడీపీ-జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ఖరారు అయ్యాయి.

జనసేన అభ్యర్థులు వీరే..

తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉంది.

94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..

allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda

Leave a Reply