Viral Video | అబ్బో.. క్లాస్‌రూమ్‌లో ఐటమ్‌ సాంగ్‌కు లేడీ టీచర్ డ్యాన్స్.

allroudadda

Viral Video | ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ వైరలవుతుంటాయి. ఇక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియోలైతే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షల మంది చూశారు.

టీచర్,స్టూడెంట్ మధ్య ఈ సంబంధం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొంటుంటారు. ఈ వీడియోలో, పిల్లవాడు తన గురువుతోపాటు స్టెప్పులు దంచేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎవరూ అనలేరు. ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది. టీచర్‌ పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాలలో చివరి రోజు కావడంతో..ఆమె పిల్లలతో సరదగా డ్యాన్స్‌ చేశారు.

allroudadda
allroudadda

ఈ డ్యాన్స్‌ వీడియోను టీచర్‌ మను గులాటి స్వయంగా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఓ సినిమా పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు.ఈ డ్యాన్స్ చేస్తున్న టీచర్ ను ఇద్దరు విద్యార్ధులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సినిమా బంటి ఔర్ బబ్లీలో ఐశ్వర్యరాయ్ నటించిన కజ్‌రారే పాటకు టీచర్ డ్యాన్స్ చేశారు. ఓ విద్యార్ధిని కూడ టీచర్ తో కలిసి స్టెప్పులేశారు.

Rashi Khanna | 16ఏళ్లకే బాయ్ ఫ్రెండుతో ఆ పని చేశా.. రాశీ ఖన్నా

క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డులో టీచర్ బర్త్ డేను పురస్కరించుకొని హ్యాపీ బర్త్ డే మేడం అని రాసి ఉంది.ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వందలాది మంది వీక్షించారు.క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తప్పు బట్టారు. మరికొందరు నెటిజన్లు టీచర్ డ్యాన్స్ చేయడాన్ని సమర్ధించారు. గతంలో కూడ ఇదే తరహాలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Leave a Reply