Teenmaar Dance: జాతరలో డాన్స్ తో ఇరగదీసిన యువతీ…! వైరల్ వీడియో మీకోసం

ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న డాన్స్ వీడియో అరబిక్ పాట. హీరో విజయ్ దళపతి హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వకముందే అందులోని పాటలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి పాటల వల్ల సినిమాకి క్రేజ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ కాలం లో సోషల్ మీడియా అందరు వాడుతున్నారు.

ముఖ్యంగా యువతీ యువకులు అయితే డాన్స్ వీడియోలతో నటనతో, పాటలతో, డైలాగ్స్, కామెడీ ఇంకా,మరెన్నో రకరకాలా వీడియోల తో ఫాలోయర్స్ ని అలరిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా కారణంగా ఏ సినిమా పాట అయినా చిటికెలో ట్రెండ్ అవుతుంది. చెప్పాలంటే యువతీ యువకుల డాన్స్ వల్ల ఆ పాట ఇంకా ఊపు అందుకుంటుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అరబిక్ పాట ఇప్పటికే యూట్యూబ్ లో 10 కోట్ల 95 లక్షల మంది వీక్షించారు. కొన్ని నెల ముందు విడుదల అయిన ఈ పాట ఇప్పటికి అదే క్రేజ్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అంతే కాకుండా ఈ పాటకి యువతీ యువకులే కాకుండా సినీ తారలు కూడా డాన్స్ చేసారు. తాజాగా ఓ యువతి చేసిన జాతరలో మాస్ డాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.. చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచెయ్యండి,

Leave a Reply