Venu Thottempudi | తొట్టెంపూడి వేణు భార్య బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా..

allroudadda

Venu Thottempudi | హీరో వేణు తొట్టెం పూడి(Venu Thottempudi).. తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో వేణు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు.

allroudadda
allroudadda

అలానే గత సంవత్సరం రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో కనిపించడు వేణు. అయితే వేణు వ్యక్తిగత జీవితంలో భాగంగా ఆయన భార్య గురించి తెలుసుకుందాం.వేణు తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అనుపమా చౌదరి.. ఈమె మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది.

IPL 2024 |  హైదరాబాద్‌ ఓటమితో బోరున ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్..

వీరిద్దరూ పెళ్ళికి ముందే ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. ఇక వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. వేణు సినిమాలతో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే వరుస బిజినెస్ పనులలో బిజీ అయిపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇక వేణు, భార్య అన్ని విధాలుగా అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తు తన ఫ్యామిలీ ని కూడా ఎంతో హ్యాపీగా చూసుకుంటుంది.

Recent Posts

Leave a Reply