పెళ్లి పీఠలు ఎక్కబోతున్న త్రిష..పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్‌ !

త్రిష పేరు మరోసారి సోషల్ మీడియాలో విసృతంగా ట్రోల్ అవుతుంది..త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబుతుందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది..తమిళ హీరో శింబు-త్రిష త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి..‘విన్నై తండి వరువాయ’ చిత్రంలో కలిసి నటించి మంచి జోడిగా గుర్తింపు తెచ్చుకుంది.. సినిమా షూటింగ్ సమయంలో ఈ జంట ప్రేమలో వున్నారని పలు సార్లు వార్తలు వచ్చినప్పటీకీ..ఇద్దరం మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధామిచ్చింది..

లాక్‌డౌన్‌ సమయంలో ఈ జంట‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే లఘుచిత్రంలో కలిసి నటించారు. ఈ ఏడాది డిసెంబరులో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించడంతో మళ్లీ ఈ ఇద్దరు రిలేషన్‌లో వున్నారని త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారని కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ శింబు-త్రిషలు స్పందించలేదు.

Leave a Reply