Trisha | తెలుగు స్టార్ హీరోతో త్రిష ఎఫైర్.. లిస్ట్ పెద్దదే..?

allroudadda

Trisha | వర్షం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన త్రిష అంటే మన తెలుగు వారికి చాలా ఇష్టం. చెన్నై చిన్నదైన ఈ అందాల రాసి ఎన్నో ప్రేమకథా చిత్రాలలో నటించి తెలుగువారి మన్ననలను పొందింది. చాలా సామాన్యంగా, మన పక్కింటి అమ్మాయిల కనిపించే త్రిష నటనలో మాత్రం తన ప్రతిభని ఎంతో చక్కగా చూపిస్తాది. త్రిష నటించిన వర్షం సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ.. ఆ సినిమాని అందులో ఆమె వర్షంలో పాటని ఎవ్వరూ మరచిపోలేదు. వర్షం సినిమా అంత పెద్ద హిట్ కావడానికి త్రిష ప్రభాస్ ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ నే కారణం.

అక్కడ నుంచి త్రిష వెనక్కి చూసుకోకుండా ఎన్నో సినిమాలో నటించి ఆమె అవార్డ్స్ కూడా దక్కించుకుంది. ఇంచుమంచుగా అందరి స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.. అందరి సరసన చక్కగా సెట్ అవుతాది కూడా. ప్రేమ కథా చిత్రాలలో నటించి మెప్పించిన త్రిష రియల్ లైఫ్ లో కూడా చాలామంది ప్రేమలో పడింది అని మనం ఎన్నో వార్తలు విన్నాము. అసలు త్రిష ఎవరెవరితో ప్రేమలో పడిందని ప్రచారాలో, నిజాలో తెలీదు కానీ, ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం..

allroudadda
allroudadda

ఇంతకీ చూస్తే, త్రిష ప్రేమించిన హీరోలందరూ స్టార్ హీరోలే సుమీ.. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభాస్.త్రిష ప్రభాస్ తో కలిసి.. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు నటించింది. ఆ సమయంలో త్రిష ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, వీళ్లిద్దరికీ అఫైర్ నడుస్తుందని అనేక వార్తలు వచ్చాయి. అయితే సినిమాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ మాత్రం సూపర్ గా ఉంటాది. కొన్ని రోజులు తరవాత వీళ్ళిద్దరూ విడిపోయారు.

Venu Thottempudi | తొట్టెంపూడి వేణు భార్య బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా..

ఆ తరవాత త్రిష కోలీవుడ్ హీరో విజయ్ ప్రేమలో ( Trisha boyfriends ) పడింది. విజయ్ తో కలసి నాలుగు సినిమాలు చేసింది. ఆ క్రమంలో అతనితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు వచ్చి బ్రేకప్ అయ్యింది. పైగా విజయ్ కి అప్పటికే పెళ్లయింది కూడా.. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ దగ్గుబాటి రానా..దగ్గుబాటి రానాతో త్రిష డేటింగ్ చెయ్యడమే కాకుండా.. వీళ్లిద్దరి సీక్రెట్ ఫొటోస్ కూడా నెట్టింట హల్చల్ చేశాయి. కానీ వీళ్లిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు, మస్పర్దలు వచ్చాయో తెలీద కానీ, రానా తో కూడా బ్రేకప్ అయిపొయింది.

IPL 2024 |  హైదరాబాద్‌ ఓటమితో బోరున ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్..

ఆ తర్వాత కోలీవుడ్ హీరో శంభూ తో కూడా త్రిష కొంతకాలం ప్రేమలో ఉంది. ఇక్కడ ఏమయ్యిందో కానీ.. అగైన్ బ్రేకప్.. తరవాత ధనుష్ తో కూడా త్రిష ప్రేమలో ఉందని కొంతకాలం వార్తలు విన్నాము. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడితో త్రిష ఎఫైర్ అంటూ హెడ్లైన్స్ సోషల్ మీడియాలో చూసాం. అంతే కాదండోయ్ అతడు సినిమా టైం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా త్రిష లవ్ లో ఉందని వార్తలు వచ్చాయి. నాలుగు పదుల వయసులో కూడా త్రిష ఇప్పటికీ తన లేటెస్ట్ ఫొటోస్ తో ఎందరో హీరోయిన్స్ కి ఈర్షని, కుర్రాళ్ళకి జోష్ ని రప్పిస్తుంది..

Recent Posts

Leave a Reply