Mugguru Monagallu | చిరంజీవి ముగ్గురు మొనగాళ్లులో మెగాస్టార్ డూప్ గా నటించిన ఇద్దరు ఎవరో తెలుసా.

allroudadda

Mugguru Monagallu | మెగాస్టార్ చిరంజీవి ట్రిపుల్ రోల్ ప్లే చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు వీరి కాంబినేషన్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

దాంతో ‘ముగ్గురు మొనగాళ్లు’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్మించారు. నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్ లుగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

allroudadda
allroudadda

అయితే ఈ సినిమాలో ఏదో ఒక పాత్రను చిరంజీవి పోషిస్తూ మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టడం జరిగింది. అయితే మిగతా రెండు డూప్ పాత్రల్లో చిరంజీవి స్నేహితుడు ప్రసాద్ బాబు నటించగా, మరో పాత్రలో చిరు.. పర్సనల్ మెన్ పి.ఏ సుబ్బారావు నటించారు. అయితే ఈ మూడు పాత్రలకి చిరు విభిన్నమైన డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నారు.

Recent Posts

Leave a Reply