ఎండలకి తట్టుకోలేక నడిరోడ్డు మీద ఈ జంట చేసిన పనికి అంతా షాక్..!వీడియొ వైరల్,

ఆ మద్య రోడ్డు మీద స్కూటీపై రైడ్‌ చేస్తూ ఓ జంట హల్‌చల్‌ చేసింది. స్కూటీపై వెళ్తూనే జంట రొమాన్స్‌ చేసింది. అందరూ చూస్తూండగానే ఆ జంట బరితెగించింది. నాలుగు గోడల మధ్య రహస్యంగా చేయాల్సిన పనిని స్కూటిపై వెళ్తూ బహిరంగంగా చేయడంతో చూస్తున్న వారందరూ నివ్వెరపోయారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గల హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో జరిగింది.తాజాగా మాత్రం స్కూటీపై వెళ్తున్నా జంట చేసిన పనికి అంతా షాక్ అయ్యారు ఎందుకో తెలుసా.. ప్రస్తుతం అన్నీ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.

బుధవారం పలు ప్రాంతాల్లో 44డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా కొన్ని మండలంలో 44.80 డిగ్రీల ఎండ కాచింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈస్థాయి ఉష్ణోగ్రత నమోదు ఎండల తీవ్రతను తెలియజేస్తోంది.ఈ నేపద్యం లో ఒక జంట వేడికి తట్టుకోలేక దారిలోనే తలపై స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది,

Leave a Reply