Venu Swamy | నాలుగు నెలల్లో కేసీఆర్ కూడా జైలుకి వెళ్తారు.. వేణు స్వామి

allroudadda

Venu Swamy | వేణు స్వామి సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.అలాగే వేణు స్వామి చెప్పిన కొందరి సెలబ్రిటీల జాతకాలు చెప్పినట్లుగానే జరగడంతో చాలామంది వేణు స్వామిని నమ్మడం మొదలుపెట్టారు. ఆ విధంగా వేణు స్వామి సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలో రాజకీయ వర్గాలలో సైతం చాలా ఫేమస్ అయ్యారు.

ఈ క్రమంలోనే పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొంటున్న వేణు స్వామి రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ నేతల జాతకాలను చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని వేణు స్వామి తెలియజేశారు.

allroudadda
allroudadda

ఇక వేణు స్వామి చెప్పినట్లుగానే ఇటీవల కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి కేసీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు. కెసిఆర్ జైలు జీవితం గడపాలని, ఎలా ఏంటి అనేది చెప్పలేను కానీ కెసిఆర్ తప్పకుండా జైలుకు వెళ్తారు కాస్త ఆలస్యమైనా జైలు జీవితం గడపక తప్పదు అని వేణు స్వామి కేసీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

Recent Posts

Leave a Reply