allroudadda

Astrologer Venu Swamy | నిహారిక మళ్లీ పెళ్లి చేసుకున్నా విడాకులు తప్పవు.. వేణుస్వామి సంచలన కామెంట్స్.

Astrologer Venu Swamy | టాలీవుడ్‌ ఆడియన్స్‌కు వేణుస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి. సెలెబ్రెటీల జాతకం చెప్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫేమ్ క్రియేట్‌ చేసుకున్నాడు వేణుస్వామి. చాలా సందర్భాల్లో ఆయన చెప్పినవి చెప్పినట్టే జరగడంతో చాలా మంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. ఏ సెలబ్రెటీ ఇంట్లో పూజ జరిగినా అక్కడ వేణుస్వామి ఉండాల్సిందే. సినిమా ఓపెనింగ్‌లు మొదలు హీరో హీరోయిన్ల గృహప్రవేశాల వరకూ.. వేణుస్వామి చేయని కార్యక్రమాలు లేవు. దీంతో కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వేణుస్వామి. ఈ మధ్య మెగా డాటర్ నిహారిక ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

మొన్నటి వరకు విడాకులు అంటూ వార్తలు వచ్చినా ఆమె స్పందించలేదు. కానీ కేసు వివరాలు బయటకు రావడంతో తప్పనిసరిగా స్పందించింది. ఆమెకు తన భర్త చైతన్యతో గత నెల జూన్ 5వ తేదీన విడాకులు మంజూరు అయ్యాయి. అప్పటి నుంచి సింగిల్ గానే ఉండిపోయింది.అయితే మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్ కల్యాణ్‌ రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. అటు చిరు చిన్న కూతురు శ్రీజ కూడా ఇద్దరు భర్తలతో విడిపోయింది.

Also Read : పల్లవి ప్రశాంత్ లవర్ చూసి షాక్ అవుతున్న ఫాన్స్..

వేణుస్వామి చెప్పినట్టే ఇద్దరూ విడిపోయారు..

ఇప్పుడు నిహారిక జీవితం కూడా అయోమయంలో పడిపోయింది. పెండ్లి అయితే మూడేండ్లకే ఆమె తుందని . కాగా ఆమె జాతకం ప్రకారం చైతన్యతో విడిపోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ముందే చెప్పాడంట.కానీ మెగా ఫ్యామిలీ పట్టించుకోకుండా ఏవేవో పూజలు చేయించి పెండ్లి చేసేశారు. కానీ ఏం లాభం.. చివరకు వేణుస్వామి చెప్పినట్టే ఇద్దరూ విడిపోయారు.

కాగా నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్లీ పెండ్లి చేసుకున్నా సరే విడాకులు తీసుకుంటుందని వేణుస్వామి చెప్పేశాడు. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పైగా ఆమెకు పెండ్లి అయినా సంతానం కూడా కలగదంట. ఆమె జాతకంలో దోషం ఉందని.. అందుకే ఇలా జరుగుతోందని చెబుతున్నాడు వేణుస్వామి. ఆయన చేసిన కామెంట్లు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి. కొందరు మెగా ఫ్యాన్స్ వేణుస్వామిని తిట్టిపోస్తున్నారు. ఆయన చేసిన కామెంట్లపై అభిప్రాయం తెలపండి.

Also Read : శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు త్వరగా తీరతాయి..

Leave a Reply