శుక్రుడితో ఈరాశుల వారికి ఉద్యోగస్తులపైన నరదిష్టి ఉంటుంది..!వీళ్ళకి మాత్రం వారికి డబ్బే డబ్బు..

శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. మరో రాశి వారికీ చెడు జరుగుతుంది అంతా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభం

వృషభ రాశిలో శుక్రుని సంచారం వలన ఈ రాశి వారికి మంచిగా ఉండనుంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

సింహం

సింహ రాశిలో శుక్రుని సంచారం వలన ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది.మీరు పని చేసే ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి వారు ఎలా ఉంటారు. వారి వృత్తి వ్యాపార ఉత్సవాల్లో వారు ఏ లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు ఎలా ఉంటాయి?
వీరు ఏ రంగాల్లో రాణించగలరు. మనం తెలుసుకుందాం.. కర్కాటక రాశి ఉద్యోగి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కర్కాటక రాశి ఉద్యోగి ఏ కంపెనీలో పనిచేసిన అంకితభావంతో పనిచేస్తారు.

కేవలం కంపెనీ కోసం మాత్రమే పనిచేస్తారు. అంతేగాని వారి పేరు ప్రతిష్టల కోసం పనిచేయరు. తన సహజ యోగితో వివాదం ఉంటే అలాగే తన అహం తృప్తి పరచుకోవటానికి ఆ ఉద్యోగం వేరు చేయరు.తన ఆర్థిక భద్రత కోసం మాత్రమే ఉద్యోగం చేస్తారు. అలాగే మీరు ఒకచోట పని చేస్తే కనుక వారి యొక్క ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి వారు చూస్తారు.

Leave a Reply