మాస్ డాన్స్ తో అదరకొట్టిన యువతి..! వైరల్ వీడియొ మీకోసం,

నేడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ప్రేక్షకుల ని ఎదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తూ నే ఉంటున్నారు. వారికి వచ్చిన టాలెంట్ తోనే ప్రేక్షకుల ను అలరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరుకు అందరూ డాన్స్ తో దుమ్ములేపుతున్నారు.

ఇక్కడ ఒక అమ్మాయి లంగా వోణి వేసుకుని బావల్ల పాటకి అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేసి అదరకొట్టింది.చెప్పాలంటే యువతీ యువకుల డాన్స్ వల్ల ఆ పాట ఇంకా ఊపు అందుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ డాన్స్ వీడీయోలు వరుసగా అప్లోడ్ చేసి సినిమా రంగం లో బుల్లితెర పై అవకాశాల కోసంవేచి చుస్తునారు.

మరికొందరు యువత నుండి లైక్ లు, ఎక్కువ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించే దిశగా వీర ప్రయత్నాలు చేస్తున్నారు. చదువుకోమని ఆన్లైన్ క్లాసులకు మొబైల్ కొని ఇస్తే వాటిని ఈ విధంగా మిస్ గైడ్ చేస్తున్నారు.ఇప్పుడు మనం చూస్తున్న వీడియో లో ఒక ఆంటీ డాన్స్ చేస్తూ అందరిని టెంప్ట్ చేసింది. ఇక ఆ వీడియో చుసిన నెటిజన్స్ పళ్ళు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కుర్రోళ్లు అయితే ఎం తిప్పుతున్నావ్ అమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply