మేనకోడలితో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న అమ్మాయి..వీడియొ చూడాల్సిందే..!

ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ యూత్ బాగా తెలివి మీరిపోయారు చ‌దువుకుంటూనే సంపాద‌న మొదలుపెట్టారు. కాలేజీలలో వుంటూనే లలక్షల్లో సంపాదిస్తున్నారు. నానా కష్టాలు పది ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ లో సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. అంద‌రి లైఫ్ లో సోష‌ల్ మీడియా ఎంటర్ కావ‌టంతో ఈ జ‌న‌రేషన్ కి… మ‌నీ ఎర్నింగ్ ఈజీగా అయిపోయింది. ఎప్పుడు సోష‌ల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ప్లూయేన్స‌ర్ బాగా ఎక్కువ అయిపోయారు.

వీళ్లు వాళ్ల పాలోవ‌ర్స్‌ని పెంచుకోవ‌టానికివ్యూస్ తెచ్చుకోవ‌టానికి ర‌క‌ర‌కాల వీడియోలు క్రియేట్ చేస్తుంటారు. ఓ అంద‌మైన అమ్మాయి త‌న పాలోవ‌ర్స్‌ని అల‌రించ‌టానికి తన మేన కోడలుతో ఎంత క్యూట్ గా డాన్స్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియా రాక తో టాలెంట్ వున్న ఎంతో మంది వెలుగులోకి వ‌చ్చారు.

.

అస‌లుటాలెంట్ తో సంబంధం లేకుండా చాలా మంది వీడియోలు తీస్తున్నారు.ఐతే మొన్న బుల్లెట్ పాత ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పాట తరువాత ఆ అమ్మాయికి సినిమా లో ఆఫర్స్ కూడా వచ్చాయి అప్పటి నుండి అందరూ తమ తం ప్రతిభ చూపించడం కోసం రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.అలాగే ఈ అమ్మాయి చేసిన వీడియో కూడా అలానే వైరల్ అవుతుంది

Leave a Reply