Viral Video | కన్నీరు పెట్టిస్తున్న  తండ్రీ కూతుళ్ల ప్రేమ..

allroudadda

Viral Video | డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..’ అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. ఈ మాటలను నిజం చేస్తూ చాలామంది తండ్రులు తమ కూతుళ్ళను యువరాణుల లెక్క చూస్తుంటారు. ఎంత గంభీరమైన తండ్రులు అయినా తమ చిన్నారి కూతుళ్ళ ముందు ఆటబొమ్మల్లా మారిపోతారు. ‘డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..’ అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది.

ఈ మాటలను నిజం చేస్తూ చాలామంది తండ్రులు తమ కూతుళ్ళను యువరాణుల లెక్క చూస్తుంటారు. ఎంత గంభీరమైన తండ్రులు అయినా తమ చిన్నారి కూతుళ్ళ ముందు ఆటబొమ్మల్లా మారిపోతారు. ఈ వీడియోలో ఒక తండ్రి తన చిన్న కుమార్తెతో లోకల్ రైలులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాడు. గేటు దగ్గర కూచుని కూతుర్ని పట్టుకున్నాడు. ఈ సమయంలో కూతురు అతనికి ప్రేమగా ఏదో తినిపిస్తోంది. ఆ అమ్మాయి తన చేతులతో తన తండ్రి నోటికి ఏదో తినిపించడం…

allroudadda
allroudadda

తండ్రి కూడా ఎంతో ప్రేమగా ఎలా తింటున్నాడో వీడియోలో మీరు చూడవచ్చు. మళ్ళీ ఆ అమ్మాయి అతనికి ఆహారం పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ తండ్రి సైగలు చేసి ఆమెను కూడా తినమని అడిగాడు. వారి ప్రేమను చూసి ప్రజల హృదయాలు సంతోషంతో నిండిపోయాయి.హృదయానికి హత్తుకునే ఈ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా.. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్‌లు ఇచ్చారు.

Leave a Reply