పెళ్ళిలో ఈ వీడియో చూస్తే గుండె ఆగడం పక్కా..!

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు వూహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట ….ప్లాస్టిక్ కుర్చీలు , పేపర్ ప్లేట్ లు , షామియానాలు , కిరాయి కి ముత్తైదువులు, కాంట్రాక్టు వంటకాలు , పెళ్లి ప్యాకేజి పేరు తో అంతా అరువు తెచ్చుకున్న మనుషులు కానే కాదు … తాటాకులతో పందిరి వేయాలి …మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి …అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి …పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ …రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు ….

రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం …కొన్ని వేల మంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వువాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు …. ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే. ఐతే తాజాగా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో లో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకొనే సమయంలో ఓ వానరం సడెన్ ఎంట్రీ ఇచ్చింది..

ఓ వానరం అకస్మాత్తుగా వధూవరులు ఒకరినొకరు తలపై పెట్టిన జీలకర్ర బెల్లంను ఎత్తుకుని తీసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి తంతు జరుగుతున్న దృశ్యాలను చూడవచ్చు. వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లంను ఒకరినొకరు తలపై పెట్టుకున్నారు. ఈ సమయంలో ఎటునుంచి వచ్చిందో కానీ.. అకస్మాత్తుగా కోతి వరుడి తలపై దూకుతుంది. అనంతరం అమ్మాయి మీద ఉన్న జిలకర్రా బెల్లం కూడా తీసుకొని వెళ్ళింది.. ఇది కాస్త ఫన్నీగా ఉండటంతో ఇప్పుడు వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

.

Leave a Reply