vishnu priya: విష్ణుప్రియ ప్రదర్శన మామూలుగా లేదుగా..

Vishnu Priya విష్ణుప్రియ భీమినేని గతవారం నుంచి తెగ ఫోటోషూట్లను చేస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ టాప్ తో అందాల ప్రదర్శన చేసింది. ఇక మరో షూట్ లో అయితే విష్ణు ప్రియ కేవలం bra మాత్రమే ధరించి కుర్రాళ్లను షేక్ చేసింది.అమ్మడు ఘాటు ఫోజుల ఫలితంగా విష్ణు ప్రియ అందాలు కనువిందు చేస్తున్నాయి.

దీంతో విష్ణు ప్రియ Vishnu Priya ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి విష్ణుప్రియలో అందం ఎంత ఉంది? అనేది పక్కన పెడితే, చూడటానికి అయితే, అమ్మడు విష్ణుప్రియలో చాలా మ్యాటర్ ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో అందగత్తెలు ఉన్నారు. కానీ తెలుగు బ్యూటీలు పెద్దగా కనిపించడం లేదు. ఆ లోటును తీర్చడానికి విష్ణు ప్రియ Vishnu Priya తన అందాల విందు పరుస్తోంది.

Leave a Reply