బికినీ ధరించి విష్ణు.. ఈ వీడియో చూసినోడికి పండగే..!

జనవరి చివర్లో విష్ణుప్రియ తన తల్లి మరణించినట్టు తెలిపి అందరికీ పెద్ద షాకిచ్చింది. ఈ క్రమంలో ఆమె కొంత గ్యాప్ కూడా తీసుకోవాలని భావించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె నార్మల్ మోడ్ లోకి ఎంటర్ అయ్యి.. తన వర్క్ లైఫ్ లో బిజీ అవ్వాలని భావిస్తోంది. తాజాగా సమ్మర్ వెకేషన్ లో భాగంగా కేరళ వెళ్ళింది విష్ణుప్రియ. అక్కడ ఈమె బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

కేరళలో ఉన్న తాజ్ బెకాల్ రిసార్ట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో విష్ణుప్రియ చిన్న సైజ్ బికినీ ధరించి కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఆమె షేర్ చేసింది. అది కొద్దిసేపటికే వైరల్ అయిపోవడం జరిగింది. ఇలాంటి బికినీ షో ఎప్పుడూ చూడలేదు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. యంగ్ యాంకర్లు కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం నిత్యం ఇలాంటి గ్లామర్ స్టఫ్ ను పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఆ లిస్ట్ లో విష్ణు ప్రియ ముందు వరుసలో ఉండేది. ఇప్పుడంటే ఆమె స్లో అయ్యింది.ఇక నుండి ఈమెమళ్ళీ మునుపటిలా ఫుల్ గా గ్లామర్ ఫోటోలు, వీడియోలతో దుమ్ము లేపుతుందని ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి బుల్లితెర షోలలో సందడి చేస్తున్న విష్ణు ప్రియ .. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఆల్రెడీ ఈమె ‘వాంటెడ్ పండుగాడు’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply