విష్ణుప్రియ పరువాల ప్రదర్శన.. షర్ట్ విప్పేసి …!

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో యాంకర్లు హీరోయిన్ల కన్నా మేమేం తక్కువ కాదు అన్నట్టు ఎక్స్పోజింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్లలో విష్ణు ప్రియా ఒకరు. విష్ణుప్రియ ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ పెద్దగా పాపులారిటీని సంపాదించుకున్న లేకపోయింది.

అయితే ప్రస్తుతం యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఫోటోషూట్ జరుపుకొని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియా ఫోటో షూట్ జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా పొట్టి నిక్కరు ధరించి వైట్ షర్ట్ వేసుకొని దానికి బటన్స్ అన్ని తీసేసి తన ఎద అందాలను చూపెడుతూ ఉన్నటువంటి ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply