2024లో బంగారం ధరలు ఇలా ఉండొచ్చు.

అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు..

కారణంగా బంగారం ధరలు 2024లో మరింత 

మరింత పెరిగే అవకాశం ఉంది.

2023లో ఇప్పటివరకు పసిడి ధర 12 శాతం మేర పెరిగింది.

2024లో మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవాళ 10 గ్రాముల ధర రూ.62,325

2024లో 10 గ్రాముల ధర రూ.80,000పైమాటే

ప్రస్తుత సమయంలో బంగారం కొంటే భవిష్యత్తులో ఉపయోగాలే కానీ నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.