మార్కెట్లో ప్రస్తుతం టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసినదే.

వాటిలో కొన్ని మాత్రమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

దేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో చూద్దాం రండి.

1. ఒకినావా ప్రైస్ ప్రో (Okinawa Praise Pro)

2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

3. బజాజ్ చేతక్ (Bajaj Chetak)

4.ఏథర్ 450ఎక్స్ (Ather 450X)

5. ఒకినావా రిడ్జ్ ప్లస్ (Okinawa Ridge+)

త్వరలో మరో కధనంతో మీముందుకు