రాత్రిపూట పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా..?

పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది

అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల దేహంలో కఫం పెరిగిపోతుందట.

పెరుగును పగటిపూట లేదా మధ్యాహ్నం తినడం మంచిది.

దీని ద్వారా జలుబు, దగ్గు ఉన్న వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.

కానీ ఇలాంటి స‌మ‌స్య‌లు లేనివారు రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు.

కాగా, పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

రోజుకో గ్లాసు పాలు, కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ మొత్తం అందుతుంది.

మరో మంచి ఆర్టికల్ తో మళ్ళీ కలుదాం,