ఆర్కే బీచ్‎లో దారుణం.. 5 నెలల గర్భిణికి ఏకంగా

పర్యాటకులు బీచ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సముద్రాన్ని చూస్తూ ఇసుకలో నడుస్తున్నారు. అంతలో వారికి ఇసుకలో తల లేకుండా అర్ధ నగ్నంగా ఉన్న ఓ యువతి మృతదేహం కనిపించింది. దాంతో వారు భయంతో వణికిపోయారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా అక్కడ గడిపిన ఎంతో మంది షాకైపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు.

అయితే, అంతలోనే అసలు విషయం తెలుసుకుని పోలీసులు సైతం అవాక్కయ్యారు.పెదగంట్యాడకు చెందిన శ్వేతగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్‌లో శ** వ మై తేలింది.

అయితే డెడ్‌బాడీ పడి ఉన్న తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృ త = -దేహాంపై గాయాలు, ఒంటిపై దు-+* స్తు లు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హ*** త్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Leave a Reply