Young Hero | ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా ?

allroudadda

Young Hero | తెలుగులో ప్రముఖ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చి బాగానే రాణిస్తున్న lటువంటి తెలుగు ప్రముఖ హీరో అక్కినేని అఖిల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే హీరో అక్కినేని అఖిల్ మొదటగా అఖిల్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించినప్పటికీ ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో హీరో అక్కినేని అఖిల్ తన సినీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్ట పడుతున్నాడు.

allroudadda
allroudadda

అయితే ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ పవర్ ఫుల్ గా కనిపించడం కోసం సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్లో తెగ కష్టపడుతున్నాడు. కాగా తాజాగా నటుడు అఖిల్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జిమ్లో వర్కవుట్ చేస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోలు షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు హీరో అఖిల్ వర్క్ ఔట్స్ మరియు సిక్స్ ప్యాక్ బాడీ కి ఒక్కసారిగా ఫిదా అయ్యారు.

Leave a Reply