చీరలో డ్యాన్స్ తో దుమ్ము లేపిన యువతి..! వైరల్ వీడియో..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు.
వారిలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. చాలామంది డాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. ఇక సోషల్ మీడియా విషయం తెలిసిందే..ఎవరైనా కొంచెం కొత్తగా ఏదైనా చేస్తే చాలు వాళ్ళని హైలెట్ చేస్తారు.

ఇక ఆ వీడియోని సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తారు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాను యూస్ చేసుకొని స్టార్స్ గా కూడా ఎదిగారు.ఇక వారి టాలెంట్ ను వీడియో ద్వారా చిత్రీకరించి ఆ వీడియోను అందరికీ తెలిసేలా పోస్ట్ చేసి బుల్లితెరపై అవకాశాల కోసం చాలామంది చూస్తున్నారు. ఇంకా కొంతమంది డాన్స్ చేస్తూ లైక్స్ వ్యూస్ సాధిస్తున్నారు. ఇక వాటిపై రికార్డు సృష్టించే దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

పొద్దున్నే లేచింది మొదలు ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూసుకోవడమే పనిగా అయిపోయింది.ఇక కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్ నిర్వహించడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టచ్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలపై చాలా ప్రభావం చూపించాయి అనే చెప్పాలి.ఇక అమ్మాయిల వీడియోస్ కైతే సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అని చెప్పాలి.అలాంటి వీడియోని ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు ఒక ఆవిడ చీర కట్టుతో డాన్స్ చేస్తూ అందర్నీ ఫిదా చేస్తుంది.గులాబీ రంగు చీరలో నడుము అందాలను చూపిస్తూ డాన్స్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పలు రకాల కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఈ వీడియో చూసిన నేటి కుర్రాలైతే ఏం తిప్పుతున్నావు నడుమంటూ కామెంట్ చేస్తున్నారు. , ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply